: రాష్ట్ర విభజన కేసును డిస్పోజ్ చేసిన సుప్రీంకోర్టు


రాష్ట్ర విభజనపై వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు డిస్పోజ్ చేసినట్టు తెలిపారు. విభజనపై వాదనలకు ఇది సమయం కాదని పిటిషనర్లకు స్పష్టం చేశారు. సరైన సమయంలో విభజనపై పిటిషన్లు వేసుకోవచ్చని వారికి తెలిపారు. సరైన సమయంలో విభజనపై వాదనలు వింటామని అంతవరకు డిస్పోజ్ చేస్తున్నామని సుప్రీంకోర్టు వివరించింది.

  • Loading...

More Telugu News