: అజ్మీర్ బాంబు పేలుళ్ల కేసులో మరో తీవ్రవాది అరెస్ట్


అజ్మీర్ దర్గా వద్ద బాంబు పేలుడు ఘటనకు సంబంధించి ఎన్ఐఏ..  మఫత్ లాల్ అలియాస్ మేహుల్  అనే తీవ్రవాదిని అరెస్ట్ చేసింది. గుజరాత్ లోని వడోదర వద్ద అతడిని పట్టుకున్నట్టు తెలుస్తోంది. అజ్మీర్ దర్గాలో 2007లో జరిగిన ఈ బాంబు పేలుళ్ల ఘటనలో ముగ్గురు చనిపోయారు. కాగా, అరెస్ట్ చేసిన తీవ్రవాదిని జైపూర్ లోని ప్రత్యేక కోర్టులో హాజరు పర్చనున్నారు. ఇదే కేసులో నిన్న పటేల్ అనే తీవ్రవాదిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News