: రాయ్ పూర్ లో ఐదుగురు సిమీ సభ్యుల అరెస్ట్


నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా(సిమీ)కు చెందిన ఐదుగురు సభ్యులను ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. సిమీ నిర్వహణకు కావాల్సిన సహకారం వీరు అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి నుంచి సిమీ సభ్యత్వ నమోదు ఫారాలను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News