: అమెరికాలోని పలు ప్రాంతాలపై టోర్నడోల ప్రతాపం


అమెరికాలోని పశ్చిమ మధ్య ప్రాంతాలపై ఆదివారం టోర్నడోలు, తుపాను గాలులు ప్రతాపం చూపించాయి. బలమైన గాలితో కూడి తుపాను, టోర్నడోల వల్ల వాషింగ్టన్, ఇల్లినాయిస్ లో చెట్లు నేలకూలాయి. ఐదుగురు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. విమానాల రాకపోకలు, వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు వీలైతే ఇళ్లలోనే ఉండిపోవాలని ఇల్లినాయిస్ గవర్నర్ ప్యాట్ కిన్ సూచించారు.

  • Loading...

More Telugu News