: అమెరికా గని ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం


అమెరికాలోని కొలరాడోలో నిన్న ఒక గనిలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. విర్జీనియస్ గనిలో పౌడర్ స్మోక్ కారణంగా రసాయనాలతో కూడిన పొగ విడుదలైంది. దీంతో ఇద్దరు మరణించగా.. 20 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ గనిని స్టార్ మైన్ ఆపరేషన్స్ అనే సంస్థ నిర్వహిస్తోంది.

  • Loading...

More Telugu News