: పళ్లంరాజు నివాసంలో ముగిసిన సీమాంధ్ర నేతల భేటీ


ఢిల్లీలోని కేంద్ర మంత్రి పళ్లంరాజు నివాసంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. మరి కాసేపట్లో జీవోఎంతో జరగనున్న భేటీలో వినిపించాల్సిన వాదనలపై వారు చర్చించారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, చిరంజీవి, జేడీ శీలం, కావూరి, పనబాక, పురంధేశ్వరి, కిల్లి కృపారాణితో పాటు ఎంపీలు హర్షకుమార్, లగడపాటి, కేవీపీ, రాయపాటి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News