: తిరుమలను ముంచెత్తిన భారీ వర్షం


తిరుమలలో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి తిరుమల వీధులన్నీ జలమయం అయ్యాయి. దీంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందుల పాలయ్యారు. 

  • Loading...

More Telugu News