: బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయిన జగన్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో వైకాపా అధినేత జగన్ భేటీ అయ్యారు. సమైక్యాంధ్రకు వివిధ జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి వైకాపా నేతలు మేకపాటి, కొణతాల, గట్టు, బాలశౌరి కూడా హాజరయ్యారు.