: జీవిత దంపతులపై చిరు ఫ్యాన్స్ దాడి కేసు కొట్టివేత
సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులపై మెగాస్టార్ చిరంజీవి అభిమానులు దాడి చేసిన కేసును నాంపల్లి కోర్టు నేడు కొట్టివేసింది. గతంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా చిరంజీవి అభిమానులు తమ కారుపై దాడి చేసి తమను గాయపరిచారని జీవిత, రాజశేఖర్ కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.