: విశాఖ జూపార్కుకు చేరుకున్న రెండు జిరాఫీలు


విశాఖ నగరవాసులకు శుభవార్త. వారిని కనువిందు చేయడానికి విశాఖ జూపార్కుకు రెండు జిరాఫీలను తీసుకొచ్చారు. కౌలాలంపూర్ జూపార్క్ నుంచి కొద్ది రోజుల క్రితం రెండు ఆడ, ఒక మగ జిరాఫీలను చెన్నై తీసుకొస్తుండగా ఒక జిరాఫీ కింద పడి చనిపోయింది. దీంతో మిగిలిన రెండు జిరాఫీలను హైదరాబాద్ తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం, హైదరాబాద్ నుంచి విశాఖకు తరలించారు.

  • Loading...

More Telugu News