: నా కెరీర్లో సచినే గొప్ప క్రికెటర్: ముత్తయ్య మురళీధరన్


తన 20 ఏళ్ల కెరీర్లో సచిన్ టెండుల్కరే గొప్ప క్రికెటర్ అని శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ అన్నారు. సచిన్ వికెటే తనకెప్పుడూ ముఖ్యమని చెప్పారు. 'నిజమైన జెంటిల్ మ్యాన్ లా ఆటను ఆడిన వ్యక్తి సచిన్' అంటూ పొగిడారు. ఎంతో అంకితభావం, కష్టించడం వల్లే సచిన్ లెజెండ్ అయ్యాడని చెప్పారు. సగటున చూస్తే సర్ బ్రాడ్ మన్ గొప్ప క్రికెటర్ అయినా.. పరుగులు, దీర్ఘకాలంపాటు నిలకడగా ఆడే విషయంలో సచినే గొప్ప అని మురళీధరన్ చెప్పారు.

  • Loading...

More Telugu News