: తిరుమల కనుమ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు


తిరుమలలో భారీ వర్షం కారణంగా కనుమ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఈ ఉదయం గంటసేపు ఆటంకం కలిగింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి అపాయం కలగలేదు. టీటీడీ సిబ్బంది రంగంలోకి దిగి బండరాళ్లను తొలగించి, వాహనాల రాకపోకలకు వీలు కల్పించారు.

  • Loading...

More Telugu News