: మహిళపై సామూహిక అత్యాచారం


చిత్తూరు జిల్లా చోడేపల్లి మండలం లద్దిగాంలో ఓ మహిళపై సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలు మదనపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. స్థానిక మహిళా కమిషన్ సభ్యురాలి చొరవతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News