: సచిన్ కు సీఎం కిరణ్ అభినందనలు


భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ఎంపికైన సచిన్ కు సీఎం కిరణ్ అభినందనలు తెలిపారు. గొప్ప ఆటతీరుతో, వ్యక్తిత్వంతో సచిన్ భారత్ గర్వించదగ్గ స్థాయికి ఎదిగాడని కిరణ్ కొనియాడారు.

  • Loading...

More Telugu News