: మోడీ ప్రధాని కావాలని యువత కోరుకుంటోంది: మురళీధరరావు
బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని యువతరం కోరుకుంటోందని ఈ పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి కుటుంబ పాలన నేర్పిందని విమర్శించారు.