: మొరాదాబాద్ లో మొహరం సందర్భంగా అల్లరిమూకల విధ్వంసం


ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో మొహరం వేడుకల సందర్భంగా హింస చోటు చేసుకుంది. ఊరేగింపు సందర్భంగా అల్లరి మూకలు ఒక్కసారిగా రాళ్లదాడికి దిగాయి. దారినపోయే వాళ్లపై రాళ్లు విసిరాయి. ప్రైవేటు ఆస్తులపై విధ్వంసానికి పాల్పడ్డాయి. దీంతో పోలీసు బలగాలు తక్షణమే ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి.

  • Loading...

More Telugu News