: మాజీ నక్సలైట్ దారుణ హత్య


ఖమ్మం జిల్లా పినపాక మండలం జానంపేటలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మృతుడు కరీంనగర్ జిల్లా పోర్లగూడెం గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

  • Loading...

More Telugu News