: తెదేపా ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి నేడు
ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలను తగ్గించడంలో ప్రభుత్వ వైఫల్యం, దారుణంగా తయారైన రోడ్ల సమస్యలపై... తెదేపా నేతలు ఈ రోజు కలెక్టరేట్లను ముట్టడించనున్నారు. దీనికితోడు, ఫైలిన్ తుపాను బాధితులకు తక్షణమే సాయం అందించాలని కోరుతూ... అన్ని మండల, నియోజకవర్గాల స్థాయిల్లో ఆందోళనలు చేపట్టనున్నారు.