: శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీనటుడు రామ్ చరణ్ తేజ దంపతులు దర్శించుకున్నారు. ఈరోజు వేకువజామున వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్న రామ్ చరణ్ తేజ దంపతులకు ఆలయ అధికారులు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.