: రోడ్డు విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన
రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటున్న సీఎం కిరణ్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో, మార్టేరు-కోడేరు, మార్టేరు-పెనుగొండ రహదారుల విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పశ్చిమగోదావరి జిల్లా జగన్నాథపురంలో రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.