: జయలలితపై వ్యాఖ్యలు చేసిన ఉపాధ్యాయుడు అరెస్టు


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో పాటు మరో కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఓ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీలంకలో తమిళుల దురవస్థపై ఓ ఛానల్ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో కాస్మిర్రాజ్ అనే ఉపాధ్యాయుడు మాట్లాడుతూ.. వీరిరువురిపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీనిపై సదరు కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గత రాత్రి (గురువారం) పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News