: ఉద్యోగాల పేరుతో 2 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన కెనడియన్
ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులకు 2 కోట్ల రూపాయల మేర కుచ్చుటోపీ పెట్టాడో కెనడియన్. విశాఖపట్టణం జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తమను నమ్మించి మోసంచేశాడంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు.