: బడ్జెట్ సమావేశాలకు బాబు దూరం.. పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయం


ఈ రోజు జరిగిన టీడీఎల్పీ సమావేశంలో పలుకీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకూడదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు. పాదయాత్ర కొనసాగింపునకే ఆయన మొగ్గు చూపారు.

కాగా, బడ్జెట్ సమావేశాలకు గైర్హాజరైన ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటామని బాబు హెచ్చరించారు. ప్రస్తుతం బాబు కృష్ణా జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. కైకలూరు సమీపంలోని దాకరం వద్ద బాబు ఈ ఉదయం శాసనసభాపక్ష నేతలతో భేటీ అయ్యారు. 

  • Loading...

More Telugu News