: భవనం పైకప్పు కూలి ముగ్గురి మృతి.. 50 మందికి గాయాలు


ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నవ్ జిల్లాలో ఓ భవనం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 50 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా శిధిలాల కింద చిక్కుకున్న వారికోసం అధికారులు గాలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News