: తెరపై సచిన్ పాత్రను పోషించాలనుకుంటున్న అమీర్ ఖాన్


బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఎప్పుడూ విభిన్నమైన పాత్రల్లో నటించాలని తహతహలాడే వ్యక్తి. తాజాగా సచిన్ రిటైర్మెంట్ నేపథ్యంలో అమీర్ మాట్లాడుతూ.. తెరపై క్రికెటర్ సచిన్ టెండుల్కర్ పాత్రను పోషించాలని ఉందని తెలిపాడు. మంచి స్క్రిప్టు దొరికితే తప్పకుండా చేస్తానని చెప్పాడు.

  • Loading...

More Telugu News