: విభజన చేయమన్నవారే మాట మార్చారు: శైలజానాథ్
ఒకప్పుడు రాష్ట్ర విభజనకు అంగీకరించిన పార్టీలే ఇప్పుడు మాట మార్చాయని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. శాసనసభ అనుమతి లేకుండా రాష్ట్రాల విభజన జరిగినట్లు చరిత్రలో ఎక్కడా లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని మార్చే ధైర్యం చేయకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.