: 2014 వరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే: గంటా
ముఖ్యమంత్రి మార్పు జరిగేపని కాదని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని మార్చే నిర్ణయం కేంద్రం తీసుకోలేదని అన్నారు. 2014 వరకు సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డే కొనసాగుతారని ఆయన అన్నారు. శీతాకాల సమావేశాల్లో పార్లమెంటుకు బిల్లు రాకుండా అడ్డుకుంటామని గంటా తెలిపారు.