: విమానం నుంచి పడిపోయిన ప్రయాణికుడు


అదొక చిన్న విమానం... ఆకాశంలో 2వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. ఒక ప్రయాణికుడు విమానం వెనక డోర్ తెరిచాడు. ఎమైందో ఏమో కానీ, అక్కడి నుంచి పడిపోయాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు విమాన పైలట్ సమాచారాన్ని అందించాడు. అమెరికాలోని మియామీలో జరిగిందీ సంఘటన. ఆ ప్రయాణికుడు మియామీ సాగరంలో పడిపోగా, పైలట్ సమాచారంతో సహాయక బృందాలు రంగంలోకి దిగి గాలింపు మొదలు పెట్టాయి. అయినా అతడి జాడ తెలియరాలేదు.

  • Loading...

More Telugu News