: ఈ నెల 18న జీవోఎం భేటీకి పళ్లంరాజు


ఈ నెల 18న ఢిల్లీలో జీవోఎం నిర్వహించే భేటీకి కేంద్రమంత్రి పళ్లంరాజు హాజరవుతున్నారు. జీవోఎం ముందు తన వాదనలు వినిపిస్తానని పళ్లం రాజు చెప్పారు. విభజనకు తాను అంగీకరించడం లేదని పునరుద్ఘాటించారు. రాష్ట్రం విడిపోతే అన్నీ నష్టాలేనని, సీఎంను మారుస్తారన్న వార్తలు ఊహాగానాలేనని కొట్టిపారేశారు.

  • Loading...

More Telugu News