వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సాయంత్రం ఢిల్లీ వెళుతున్నారు. రాష్ట్ర సమైక్యత కోసం జాతీయ పార్టీల నేతలను కలిసి మద్దతు కూడగట్టనున్నారు.