: శంషాబాద్ లో విమాన రాకపోకలకు ఆటంకం


శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దట్టంగా పొగమంచు వ్యాపించడంతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News