: నాసిక్ సమీపంలో పట్టాలు తప్పిన మంగళ ఎక్స్ ప్రెస్: ఐదుగురు మృతి
మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఘోటీ వద్ద మంగళ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, సుమారు 50 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.