: శ్రీహరి కోటలోని షార్ లో అగ్ని ప్రమాదం


శ్రీహరి కోటలోని షార్ లో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ లోని సాలిడ్ ప్రోపెలెంట్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కోటి రూపాయలకి పైగా విలువైన సామగ్రి అగ్నికి ఆహుతైంది.

  • Loading...

More Telugu News