: గాలి ఆస్తుల అటాచ్ మెంట్ పై వాదనలు వినిపిస్తోన్న ఈడీ


ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన రెడ్డి ఆస్తుల అటాచ్ మెంట్ పై ఢిల్లీ ఈడీ (ఎన్ ఫోర్సుమెంటు డైరెక్టరేట్) న్యాయ ప్రాధికార సంస్థలో వాదనలు మొదలయ్యాయి. గాలికి చెందిన రూ.884 కోట్ల ఆస్తుల అటాచ్ మెంట్ పై ఈడీ తన వాదనలు వినిపిస్తోంది. బెంగళూరు ఈడీ అధికారులు గత ఏడాది డిసెంబర్ 7న ఆస్తుల ఎటాచ్ మెంట్ చేసిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News