: సూర్యలంక తీరంలో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు గల్లంతు


గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని సూర్యలంక తీరంలో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు గల్లంతయ్యారు. గుంటూరు నుంచి ఐదుగురు విద్యార్థులు విహారయాత్ర కోసం ఇక్కడకు వచ్చారు. వీరిలో ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు గల్లంతు కావడంతో గాలింపు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News