: నూజివీడు పోలీస్ స్టేషన్ ముట్టడి


కృష్ణా జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ ను సమైక్యవాదులు ముట్టడించారు. నిన్న సాయంత్రం మంత్రి పార్థసారధిని సీమాంధ్ర ఐకాస అడ్డుకుంది. ఆ సమయంలో ఐకాస నేత కుమార్ పై పోలీసులు చేయి చేసుకున్నారు. దీన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. దాడికి దిగిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News