: బ్రిటన్ ప్రధానితో భేటీ కానున్న మన్మోహన్ సింగ్


బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తో భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ రోజు ఢిల్లీలో భేటీ కానున్నారు. ఇండియా టూర్ లో ఉన్న కామెరూన్... గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కలవడానికి తనకు అభ్యంతరం లేదని తెలిపారు. మోడీతో మాట్లాడేందుకు తనకెలాంటి ఇబ్బంది లేదని అన్నారు.

  • Loading...

More Telugu News