: హత్య కేసులో అరెస్టయిన బీఎస్పీ ఎంపీపై అత్యాచారం కేసు


ఉత్తరప్రదేశ్ కు చెందిన బహుజన సమాజ్ పార్టీ ఎంపీ ధనుంజయ్ సింగ్ పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. ఇప్పటికే పని మనిషి హత్య కేసులో ఈ ఎంపీ, ఆయన భార్య అరెస్టవగా... ఢిల్లీ కోర్టు నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ క్రమంలో ఎంపీ తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ 42 సంవత్సరాల వివాహిత ఫిర్యాదు చేసింది. మరోవైపు కస్టడీలో ఉన్న ఎంపీ ధనుంజయ్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, కేసు రేపటికి వాయిదా పడింది.

  • Loading...

More Telugu News