: సుప్రీంకోర్టులో ఎంపీ సీఎం రమేష్ పిటిషన్


రాష్ట్ర విభజన నిర్ణయం అమలును సవాల్ చేస్తూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆర్టికల్ 371-డి అంశాన్ని రాజ్యాంగ బద్దంగానే తొలగించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News