: కర్ణాటక కోలార్ వైద్య కళాశాలలో దారుణం


కర్ణాటక కోలార్ వైద్య కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. కామేశ్వర్ సాయి ప్రసాద్ అనే విద్యార్ధిపై సహా విద్యార్ధులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. సాయి ప్రసాద్ స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి.

  • Loading...

More Telugu News