: సీబీఐకి స్వయంప్రతిపత్తిపై కేంద్రం విముఖత


సీబీఐకి స్వయంప్రతిపత్తి కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి విముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. సీబీఐ చీఫ్ కు ఎక్స్ అఫీషియో సెక్రటరీగా బాధ్యతలను అప్పగించలేమని తెలిపింది. దీనివల్ల ఒకే వ్యక్తికి అసాధారణమైన అధికారాలు కల్పించినట్టవుతుందని వెల్లడించింది.

  • Loading...

More Telugu News