: ఈ నెల 20న జీవోఎం సమావేశం
ఈ నెల 20న జీవోఎం మరోసారి సమావేశం కానుంది. ఏడు రాజకీయ పార్టీలతో రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించిన జీవోఎం... పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంది. ఈ నేపథ్యంలో 20న జరిగే సమావేశంలో జీవోఎం కీలక నిర్ణయాలు తీసుకోబోతోందని సమాచారం.