: ట్రక్కు బోల్తాపడి 14 మంది కూలీలు మృతి


మధ్యప్రదేశ్ ధాతియా జిల్లా రావత్ పురాలో ట్రక్కు బోల్తాపడి 14 మంది కూలీలు మృతి చెందారు. మరో 24 మంది కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News