: తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతలతో చంద్రబాబు భేటీ


తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో సమావేశమయ్యారు. రేపు జరగనున్న అఖిలపక్షం సమావేశానికి ఏ రూపంలో నిరసన తెలపాలనే దానిపై చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News