: జీవోఎంతో ఉప ముఖ్యమంత్రి, వట్టి భేటీ


ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో ఉన్న హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కార్యాలయంలో జీవోఎం అఖిలపక్ష సమావేశానికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి వట్టి వసంతకుమార్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ తరపున వీరిద్దరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో చిదంబరం, ఆంటోనీ, జై రాం రమేష్ పాల్గొన్నారు. విభజనపై నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News