: ఆర్ధిక సంఘం నిధులను విడుదల చేయరూ.. : కేంద్రానికి సీఎం కిరణ్ విజ్ఞప్తి


మరో మూడు నెలల్లో స్థానిక ఎన్నికలు రానున్నందున రాజీవ్ గాంధీ పంచాయత్ స్వశక్తి అభిమాన్ పథకంలో భాగంగా రాష్ట్ర నిధులను తక్షణమే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం..  కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ కు లేఖ రాశారు.

13వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి కేటాయించిన రూ. 1582.41 కోట్ల నిధుల విడుదల చేయాలని సీఎం కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల అంశం సుప్రీం కోర్టులో ఇన్నాళ్లు పెండింగ్ లో ఉండడంతో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయలేకపోయామని, దీంతో, ఇప్పటి వరకు నిధులు అందలేదని సీఎం మంత్రికి వివరించారు. 

  • Loading...

More Telugu News