: యూపీ ప్రభుత్వోద్యోగుల సమ్మెతో స్తంభించిన కార్యకలాపాలు
ఉత్తరప్రదేశ్ లో 16 లక్షల మందికి పైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగారు. వయసుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు ఈ సమ్మె చేస్తున్నారు. 130 శాఖలకు చెందిన ప్రభుత్వోద్యోగులు సమ్మెకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయాయి.