: రైలు ప్రమాదంపై డీఆర్ఎం బహిరంగ విచారణ


విజయనగరం జిల్లా గొట్లాం వద్ద గత నెలలో జరిగిన రైలు ప్రమాదంపై డీఆర్ఎం అనిల్ కుమార్ బహిరంగ విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన వివరాలను ప్రత్యక్ష సాక్షులు, రైల్వే సిబ్బంది నుంచి డీఆర్ఎం సేకరిస్తున్నారు. దుర్ఘటనలో ప్రయాణీకులు, రైల్వే సిబ్బంది తప్పు ఎంత వరకు ఉంది? అనే అంశంపై బహిరంగ విచారణ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News