నార్త్ బ్లాక్ లోని షిండే కార్యాలయంలో జీవోఎంతో జీజేపీ భేటీ ముగిసింది. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ తరపున కిషన్ రెడ్డి, హరిబాబు హాజరయ్యారు.