: ఎంఐఎంతో ముగిసిన జీవోఎం భేటీ


ఢిల్లీలో ఎంఐఎంతో జీవోఎం భేటీ ముగిసింది. నార్త్ బ్లాక్ లోని హోం మంత్రి కార్యాలయంలో దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో... హైదరాబాద్ ను యూటీ చేసే అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఎంఐఎంతో భేటీ ముగిసిన వెంటనే జీవోఎం.. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, హరిబాబుతో సమావేశమైంది. వీరితోనూ ఇరవై నిమిషాల పాటు చర్చలు జరుపుతారు.

  • Loading...

More Telugu News